సాధారణంగా ఎస్టీడీ బూత్ కుర్రాళ్ళకి ఖర్చులు ఎక్కువ. కిల్లీ కొట్టు ఓనర్ ని వీళ్ళే పోషించాలి, సిగరెట్లు తయారుచేసే కంపెనీ వాడ్ని వీళ్ళే పోషించాలి, వాటిలో పని చేసే ఉద్యోగులనీ వీళ్ళే పోషించాలి. ఈ ధూమపానం బ్యాచ్ ని నమ్ముకుని పెద్ద వ్యవస్తే నడుస్తుంది. సిగరెట్ లు కొనుక్కుని తమ జీవితాన్ని తగలేసుకోకపోతే ఆ షాపు వాడికి, సిగరెట్ల కంపెనీ వాడికి, వాటిలో పని చేసే ఉద్యోగులకి వేరే గత్యంతరం లేదు. అందుకే వీళ్లందరినీ పోషించడానికి రోజూ […]