ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ నుంచి వచ్చే బియ్యం ఇతర వస్తువులు పేదలకు చేరడంలో కీలక పాత్ర పోషించేది రేషన్ దుకాణాలు. ఈ మధ్య కాలంలో వీటి పరిస్థితి ప్రశ్నర్థకంగా మారింది. కనీసం నిర్వహణ ఖర్చులకు రాకా రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఈ దుకాణాలను లాభసాటి కేంద్రాలుగా తీర్చిదిద్దిడానికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాల పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా మినీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ, ఇంటర్‌నెట్ కేఫ్, సిటిజన్ […]