యాంకర్ సుమ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో యాంకరింగ్ అనే కెరీర్‌కు గుర్తింపు ఆమె వల్లనే వచ్చింది అంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి షో అయినా సరే.. ఆమె మాటల ప్రవాహంతో దాన్ని ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకెళ్తుంది. ఆమె సమయస్ఫూర్తికి, చలాకీతనానికి ఎంతో మంది అభిమానులున్నారు. ఇటు బుల్లి తెర మీద అగ్ర యాంకర్‌గా రాణిస్తూనే.. ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తుంది. తెలుగులో ఎంత భారీ బడ్జెట్ సినిమా ప్రీ […]
మాములుగా కొంతమంది మెడ చుట్టూ నల్లగా పేరుకుపోయి ఉంటుంది. ఇది చూడటాని అంద వికారంగా కూడా ఉంటుంది. దీనిని పోగొట్టేందుకని చాలా మంది కృత్రిమంగా లభించే పదర్థాలను వాడుతూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా మెడపై పేరుకుపోయిన ఆ మచ్చలు పోనేపోవు. ఇలా మెడ చుట్టూ పేరుకుపోయిన నల్లటి మచ్చలను పోగొట్టేందుకని మార్కెట్లో దొరికే ఎన్నో రకాల క్రీములను వాడుతూ ఉంటారు. మెడపై నలుపు పేరుకుపోవడానికి కారణం! సహజంగా అందరూ మెడలో గొలుసులు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా […]