ఒకప్పుడు మనిషి జీవితంలో.. బాధ్యతలతో పాటు బంధాలు కూడా ఉండేవి. కానీ ఇప్పుడవన్ని టెక్నాలజీకే పరిమితం అయ్యాయి. కాలంతో పాటు పరుగు తీయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒక్క క్షణం ఆగినా.. ఎక్కడ వెనకబడిపోతామో అనే భయం నిత్యం వెంటాడుతూనే ఉంది. అందుకే బంధాలకు కూడా సమయం కేటాయించలేనంత బిజీగా మారిపోయాం. మన ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకునే తీరిక లేనప్పుడు ఇక పక్క ఇంటి గురించి ఏం ఆలోచిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా ఇలానే ఉన్నాయి పరిస్థితులు. ఈ […]
అమెరికాలోని ఉటాకు చెందిన అబిగైల్ బ్రాడికి రెండేళ్ల కొడుకు థియో ఉన్నాడు. అతడు ఎక్కడ ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ బెన్నీ ఉండాల్సిందే. బెస్ట్ ఫ్రెండ్ బెన్నీ అంటే అస్థిపంజరం. అది నిజమైన అస్థిపంజరం కాదు. బొమ్మ అస్థిపంజరం. సాధారణంగా చిన్న పిల్లలు అలాంటి బొమ్మలను చూస్తే హడలిపోతారు. అయితే బ్రాడీ మాత్రం మనసు పాడేసుకున్నాడు. నిత్యం ఆ బొమ్మతోనే ఉంటాడు. ఈ పిల్లాడు అస్థిపంజరం పక్కన ఉంటేనే భోజనం చేస్తాడు. దానితోనే ఆటలు ఆడతాడు, టైంపాస్ […]