ఇప్పుడు సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల హడావుడి నడుస్తోంది. మొన్నటి మొన్న నాగశౌర్య ఓ ఇంటి వాడు కాగా, టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్లలో ఒకరైన శర్వానంద్ ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. మరో యువ నటుడు వరుణ్ తేజ్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడని తండ్రి నాగబాబు చెప్పారు. అలాగే అభిమానులు ఎదురు చూస్తున్న డార్లింగ్ ప్రభాస్ పెళ్లి త్వరలోనే అంటూ ఓ కబురు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. కేవలం హీరోలే కాదండీ హీరోయిన్లు కూడా […]