కస్తూరి శంకర్.. ఒకప్పుడు వెండితెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్. ఇప్పటి సీనియర్ హీరోలలో చాలా మంది సరసన కస్తూరి నటించింది. సోగ్గాడి పెళ్ళాం, భారతీయుడు, అన్నమయ్య వంటి చిత్రాలు ఈమెకి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కస్తూరి.., మళ్ళీ నటన వైపు తిరిగి చూసింది లేదు. కానీ.., ఎన్నో ఏళ్ళ గ్యాప్ తరువాత ఇప్పుడు కస్తూరి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతోంది. తెలుగులో ఈమె […]