ఈ మధ్యకాలంలో టీనేజ్ పిల్లలు ఆవేశాలకు లోనవుతున్నారు. వయస్సు ప్రభావంతో తమకు తామే హీరోలుగా భావించుకుని, ఇంట్లో వారికి సైతం ఎదురు తిరుగుతున్నారు. కొందరు టీనేజ్ పిల్లలు బయట వారితో ప్రవర్తించే తీరు గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైన హంగామా, అల్లరి చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించినప్పుడు అడ్డుకునే వారిపై దాడులకు సైతం పాల్పడుతున్నారు. మరికొందరు హత్య చేయడానికి కూడా వెనకాడని ఘటనలు కూడా జరిగాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. టపాసులను […]