శివ శంకర్ మాస్టర్.. దక్షిణాది చలనచిత్ర రంగం గర్వించతగ్గ కొరియోగ్రాఫర్. సుమారు 40 సంవత్సరాల సినీ ప్రయాణంలో మాస్టర్ కొన్ని వేల పాటలకి డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహరించారు. మూడు తరాల స్టార్ హీరోలకి డ్యాన్స్ లు కంపోజ్ చేసిన ఘనత కూడా శివ శంకర్ మాస్టర్ కే దక్కుతుంది. అయితే.., శివ శంకర్ మాస్టర్ ఏ పాటకైన డ్యాన్స్ కంపోజ్ చేయడానికి మూడు నుండి నాలుగు రోజుల సమయం తీసుకునేవారు. కానీ.., తెలుసా? మాస్టర్ ఓ […]