Brother Gift: అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది. పెళ్లికొడుకు చుట్టాలు, పెళ్లికూతరు తరపు చుట్టాలు, తల్లిదండ్రులు, పిల్లలతో పెళ్లిమండపం సందడిగా ఉంది. డ్యాన్సులు, ఆటలు.. పాటలతో అందరూ హుషారుగా ఉన్నారు. పెళ్లికూతురు సంతోషంగా మెడలో తాళి కట్టించుకుంది. కానీ, ఆమె మనసులో మాత్రం ఏదో తీరని లోటు. పెళ్లిపందిరిలో ఒకరు లేరనే ఆలోచన. మనసులోని బాధను బయటికి కనిపించకుండా దాచుకుంది. తనలోనే కాదు.. అందరిలోనూ అదే ఆవేదన. చెల్లి.. బాధను అర్థం చేసుకున్నాడు ఆ అన్న. నాన్నలో […]