తన సాహిత్యంతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా కీర్తించేలా చేశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన భౌతికంగా దూరమైనా.. ఆయన రాసిన పాటల రూపంలో మన మధ్యే ఉన్నారనే భావన కలుగుతుంది. ఆయన రాసిన ఆఖరి పాట శ్యామ్ సింఘరాయ్ సినిమాలోని ‘నెలరాజుని ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల’. ఈ పాటను సరిగమప కార్యక్రమంలో సింగర్ అభినవ్ ఆలపించాడు. ఆ సందర్భంగా ఛానల్ వాళ్లు ఓ స్పెషల్ ప్రోమోను విడుదల చేశారు. ఆ ప్రోమోలో సిరివెన్నెల చిత్రపటానికి […]
తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రీ మరణం టాలీవుడ్ ను ఇంకా వేధిస్తూనే ఉంది. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని చాలా మంది ప్రముఖులు అతనితో గడిపిన క్షణాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని మరోసారి పంచుకునే ప్రయత్నం చేశారు. ఆయనతో వర్మకు ఉన్న అనుబంధాన్ని తాజగా ఓ వీడియో రూపంలో తెలుపుతూ ఆయన రాసిన పాటను స్వయంగా […]