హైదరాబాద్- తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరు. మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తన పాటలతో తెలుగు సినిమాకి జీవం పోసిన సిరివెన్నెల కలం అప్పుడే ఆగిపోయిందంటే ఎరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ధిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. […]
న్యూ ఢిల్లీ- ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరన్న విషయం తెలిసిందే. నిమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల, చికిత్స తీసుకుంటూ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సిరివెన్నెల మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి పట్ల ప్రధాన […]
ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. అయినా కూడా ఆయన మెరుగుపడకపోవడంతో విషమించి మంగళవారం కన్నుమూశారు.సిరివెన్నెల మృతి పట్ల ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుుడ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ‘తెలుగు సినిమా గేయ రచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి […]
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారన్న వార్తతో యావత్ సినీ లోకం దిగ్బ్రాంతిలోకి వెళ్ళిపోయింది.ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. నిజానికి సిరివెన్నెల మొదటిసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాక.. ఆయనకి పెద్ద ప్రమాదం ఏమి లేదని వైద్యులు, కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.దీంతో.., ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ.., రెండు రోజుల వ్యవధిలోనే సిరివెన్నెల కన్నుమూయడం అందరిని దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. అసలు ఇంతకీ సిరివెన్నెల మరణానికి అసలు […]