రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు వివాదాల్లో ఉంటూ తన సినిమాల శైలే వేరంటూ తెలియజేస్తుంటాడు. నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సినీ గేయ రచయిత సిరా శ్రీ ఓ ట్వీట్ చేశారు. ఇది కూడా చదవండి: బర్త్‌డే రోజు ఆర్జీవీకి షాకు.. కోట్లలో మోసం.. కోర్టు నోటీసులు.. This is another verse about you @RGVzoomin […]