ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ప్రతి ఏటా అందాల పోటీలు నిర్వహిస్తుంటాయి. ఆయా దేశాల్లో అందాల పోటీల్లో రాణించిన సుందరీమణులందరి నుంచి మిస్ యూనివర్స్‌ను ఎంపిక చేస్తారు. గతేడాది మన దేశానికి చెందిన హర్నాజ్ సంధు మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకుంది. ఇక తాజాగా ఈ ఏడాది కూడా మన దేశంలో ఫెమినా మిస్ ఇండియా పోటీలు నిర్వహించారు. ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ పోటీల్లో కర్ణాటకకు […]