సాధారణంగా లైఫ్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సక్సెస్ అయినవారు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఈజీగా పేరెంట్స్ సంపాదించిన ఆస్తిపాస్తులతో సెటిల్ అయ్యేవారు ఓ రకమైతే, పేరెంట్స్ కి దూరంగా ఉండి సొంత టాలెంట్ తో పైకొచ్చేవారు అరుదుగా కనిపిస్తుంటారు. అయితే.. పుట్టుకతో అమ్మాయి వాయిస్ కలిగిన ఓ అబ్బాయి జీవితం కథ వింటే కన్నీళ్లు ఆగవు. అతని పేరు శ్రీ సాయి సన్విద్.. వైజాగ్ లో పుట్టిపెరిగిన అతనికి చిన్నప్పటి నుండే గొంతు స్వరం అమ్మాయిలా […]