Bollywood: సినిమా హీరోయిన్లు సీజన్ లాంటోళ్ళు. ఏడాదికి ఒకటో, రెండో సినిమాలతో దర్శనమిస్తుంటారు. కానీ సీరియల్స్ లో నటించే వాళ్ళు అలా కాదు, డైలీ ప్రతీ ఒక్కరి టీవీల్లో సందడి చేస్తుంటారు. సినిమా హీరోయిన్లకే కాదు, టీవీ సీరియల్స్ లో నటించే వారికి కూడా విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. ఆ పాపులారిటీని మరింత పెంచుకునేందుకు.. సీరియల్స్ లో నటించే హీరోయిన్స్ కూడా సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. డైలీ ఫోటోలు, వీడియోలు […]