చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలపై పలు రకాలుగా ఆరోపణలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో ప్రధానంగా వినిపించే ఆరోపణలు లైంగిక ఆరోపణలు. తాజాగా ఇలాంటి ఆరోపణలతోనే ప్రముఖ బాలీవుడ్ సింగర్ పై కేసు నమోదు అయ్యింది. సింగర్ తనపై అత్యాచారం చేశాడని ఓ కాస్ట్యూమ్ డిజైనర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. రాహుల్ జైన్.. ప్రముఖ బాలీవుడ్ సింగర్. తన హుషారైన పాటలతో కుర్రకారును పిచ్చెకిస్తాడు. అయితే రాహుల్ తనపై అత్యాచారం చేశాడని ఓ […]