సైదాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్య కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. నిందితుడు రాజు గత కొన్ని రోజుల నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. ఇక ఉదయం నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడంటూ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి. పోలీసులు కూడా రాజు ఆత్మహత్య చేసుకున్నాడని, అతని చేతిపై ఉన్నటాటూ ఆధారంగా నిందితుడు రాజుగా నిర్ధారించామని పోలీసులు తెలిపారు. అయితే నిందితుడు రాజు మరణంపై భార్య మౌనిక అనుమానాలు వ్వక్తం చేసింది. నా భర్తను కావాలనే పోలీసులు హత్య […]