తెలుగు నాట సింగర్ సునీతకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు సునీత. తన మధుర గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఈ ఏడాది రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సునీత అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు సునీత. ‘పెళ్లి […]
భారతీయ చలన చిత్ర రంగంలో తన గానామృతంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం భౌతికంగా మన మద్యలో లేకున్నా ఆయన పాడిన వేలాది పాటలతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. క్లాస్ సాంగ్ అయినా, మాస్ బీట్ అయినా, మెలోడీ సాంగ్ అయినా తన గాత్రంతో ఆ పాటకు ప్రాణం పోస్తారు ఎస్పీ బాలు. ఆయన పాట అంటే ప్రాణంగా భావించేవారు ఎందరో ఉన్నారు. ఎస్పీ బాలు పాట పాడుతుంటే […]