ప్రసుత్తం రీరిలిజ్ ట్రెండ్ నడుస్తోంది. గతంలో క్లాసిక్ హిట్‌లుగా నిలిచిన సినిమాలను మరోసారి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖుషి, జల్సా, ఒక్కడు, మురారి, ఆది, త్రీ వంటి సినిమాలు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అలరించిన సంగతి తెలిసిందే. మరి కొన్ని సినిమాలు ఇలా రీరిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఓ నెటిజన్.. డైరెక్టర్ కృష్ణవంశీని ఉద్దేశిస్తూ.. ట్విట్టర్‌లో.. చేసిన రిక్వెస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగు దర్శకుల్లో కృష్ణవంశీది ప్రత్యేక […]
మనదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం లేని గ్రామం దాదాపు ఉండకపోవచ్చు. భక్తికి, దాస్యభక్తికి, ప్రసన్నతకు, చిరంజీవతత్వానికి, మేధస్సుకు, ధైర్యానికి ఇలా ఎన్నో సుగుణ సంపన్నాలకు రాశిభూతంగా ఆంజనేయస్వామిని పేర్కొనవచ్చు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ఇష్టం . పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం చూశాడు ఆంజనేయుడు. అమ్మా! సింధూరం ఎందుకు ధరిస్తున్నావు అని అడిగాడు. ఇలా అకస్మాత్తుగా అడిగేసరికి ఏం చెప్పాలో తోచని సీతమ్మతల్లి రామచంద్రునికి మేలు జరుగుతుందని […]