టోక్సో– భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కు నిరాశే ఎదురైంది. ఈ సారి ఎలాగైనా టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం సాధించాలనుకున్న సింధు ఆశ అడియాశగానే మిగిలింది. టోక్యో ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరాలనుకున్న షట్లర్ పీ.వీ. సింధూ కల నెరవేరలేదు. చైనాకు చెందిన తైపీ క్రీడాకారిణి తైజూయింగ్ తో జరిగిన సెమీస్‌లో తలపడిన సింధూ వరుస సెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యింది. దీంతో పీవీ సింధుతో పాటు యావత్ భారత దేశం నిరాశ చెందింది. ఇక […]