సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సాహితీ గగనాన ఆయన మకుఠం లేని మహారాజు. కవులు అందరికీ పాటపై పట్టు చిక్కితే ఆయనకే పాటే పట్టుబడింది. ముఖ్యంగా పతాక సన్నివేశాలకి సిరివెన్నెల రాసే పాటలు ప్రాణంగా నిలిస్తుంటాయి. చాలా సినిమాలను సిరివెన్నెల ఇలానే తన పాటతో కాపాడారు. దీనికి ముఖ్య ఉదాహరణగా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని అనే పాటని చెప్పుకోవచ్చు. 1997లో విడుదల సింధూరం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. కృష్ణవంశీ ఆ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఇక సింధూరం సినిమా […]