మరణం ఎప్పుడు ఎలా.. ఎవరిని కబళిస్తుందో ఎవ్వరమూ ఊహించలేము. అప్పటివరకు ఎంతో సంతోషంగా.. నవ్వుతూ, తుళ్లుతూ తిరిగిన వారు కూడా చనిపోవచ్చు. ఇప్పుడే తిరిగొస్తానని ఇంటినుంచి వెళ్లిన వాళ్లు యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోవచ్చు. ‘‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించదరూ’’ అన్నట్లుగా జీవితం ఉంటుంది. చనిపోయిన వారి కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చిపోతుంది. తాజాగా, ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దంపతుల జీవితం అర్థాంతరంగా ముగిసింది. రోడ్డుపై కారులో వెళుతున్న వారిని చావు కంటైనర్ రూపంలో పలకరించింది. వారి […]