ఇప్పుడొస్తున్న చాలా ఎలక్ట్రిక్ వాహనాలు రేంజ్ విషయంలో చాలా మందిని నిరుత్సాహపరుస్తున్నాయి. కంపెనీలు చెప్పే రేంజ్ ఒకటి.. రియాలిటీలో అది ఇచ్చే రేంజ్ ఒకటి. కంపెనీ వాళ్ళు మెలిక పెడతారు. సర్టిఫైడ్ రేంజ్ 150, ట్రూ రేంజ్ వంద అని అంటారు. చాలా మంది 150 అనుకుని పొరబడతారు. పోనీ టాప్ స్పీడ్ ఏమైనా 100 దాటుతుందా అంటే కష్టమే. అలా దాటే వాహనం ఉందంటే ఫైర్ అయిపోతున్నాయన్న వార్తల్లో ఉంటాయి. మంచి కంపెనీ వాహనాలు కొందామంటే […]