గాజువాక- విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగి బైకులు కాలి బూడిదయ్యాయి. ఓ బైక్ బ్యాటరీ చార్జింగ్ లో ఉండగా ఈ ప్రమాదం సంబంవించిందని నిర్వాహకులు చెబుతున్నారు. విశాఖ జిల్లా గాజువాకలోని పంతులుగారి మేడ వద్ద గల సింహాద్రి ఆటో ఏజెన్సీ హీరో షోరూంలో మంగళవారం ఈ అగ్నిప్రమాదం జరిగడంతో స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. బైక్ షోరూంలో అగ్ని ప్రమాద ఘటనకు సంబందించిన సమాచారం అందుకున్నవెంటనే ఫైర్ సిబ్బంది […]