సాధారణంగా మనం గుళ్లలో శివలింగాల చుట్టూ నాగుపాములు ప్రదక్షిణలు చేయడం, శివలింగానికి చుట్టుకుని ఉండటం లాంటి అద్భుతాలను మనం చూసే ఉన్నాం. కానీ కొన్ని కొన్ని అద్భుతాలను మాత్రం మనం చూసే దాక అంత ఈజీగా నమ్మలేం. భారతీయ సనాతన సంప్రదాయంలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి అద్భుత సంఘటనే మన తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకుంది. శివాలయంలో అర్దరాత్రి వేళ ఆలయంలో వెండి నేత్రాలు ప్రత్యక్షం అయ్యాయి. దాంతో భక్తులు తండోపతండాలుగా చూడటానికి వస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. […]