Silver And Money: డబ్బులు సంపాదించటం ఒక ఎత్తయితే.. కోట్లకు కోట్లు డబ్బు సంపాదించి, పన్ను ఎగ్గొట్టి వాటిని దాచుకోవటం మరో ఎత్తు. ఆ డబ్బు సంపాదించటానికి కూడా పడని కష్టం దాచటానికి పడాల్సి వస్తుంది. పెద్ద పెద్ద ప్లాన్‌లు వేయాల్సి వస్తుంది. టాయిలెట్ సీట్లలో, ఇంటి గోడల్లో, వాటర్ ట్యాంకుల్లో ఒక్కోరు ఒక్కో స్టైల్‌ను ఫాలో అయి డబ్బును దాస్తూ ఉంటారు. అయినా ఏం లాభం అధికారులు వాటిని డేగ కళ్లతో గుర్తించి పట్టుకుపోతారు. తాజాగా, […]