సాధారణంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చిన తర్వాత ఇంటి వద్ద ఆటల్లో మునిగిపోతుంటారు పిల్లలు. ఇక స్కూళ్లు మళ్లీ తెరిచారని తెలియగానే ఒకింత నీరుగారిపోతారు. అబ్బా మళ్లీ స్కూల్ కి వెళ్లాలా అన్న బాధలో ఉంటారు పిల్లలు. కొంతమంది పిల్లలు స్కూల్ తెరిచిన మొదటి రోజు హ్యాపీగా వెళ్తే.. మరికొంతమంది పిల్లలు తెగ మారాం చేస్తూ ఉంటారు. ఇక పిల్లలను స్కూల్ కి పంపడానికి తల్లిదండ్రులు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ […]