టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరు శ్రీకాంత్ అడ్డాల. అందరి దర్శకులతో పోలిస్తే ఈయన శైలీ ప్రత్యేకమనే చెప్పాలి. మొదటి సారిగా తెలుగు చిత్రపరిశ్రమకు కొత్తబంగారు లోకం అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఈ చిత్రంతో ఆయన గొప్ప విజయాన్ని సాధించాడు. మొదటి మూవీతోనే అనుకోని విజయాన్ని ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్ అడ్డాల తన సత్తా ఏంటో చూపించాడు. ఇక వరుణ్ సందేశ్, స్వేత బసు హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో […]