మద్యం కేసులో అరెస్ట్ అయిన భర్తను ఇంటికి తీసుకు రావాలనే ప్లాన్ లో ఓ భార్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి నానా హంగామా సృష్టించింది. తాజాగా బీహార్ లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది బీహార్ లోని జముయ్ జిల్లా సికంద్రా. ఇదే ప్రాంతానికి చెందిన కార్తీక్, సంజు దేవి ఇద్దరు భార్యాభర్తలు. భార్య సంజు దేవి దుర్గామాత తనలో అవాహించినట్టు గ్రామంలో జనాలను […]