దక్షిణ భారత దేశంలోని సినీ ఇండస్ట్రీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా అవార్డుల పండగ సైమా వేడుకను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ వస్తుంది. సైమా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్స్ పది సంవత్సరాల క్రితం అంటే 2012లో ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా సైమా అవార్డు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. 2021 గాను దక్షిణాదికి చెందిన నాలుగు భాషల సినిమాలకు సంబంధించి నామినేషన్స్‌ను ప్రకటించింది. ఈ అవార్డ్స్ లో సుకుమార్ దర్శకత్వంలో […]
సౌత్ ఇండియన్ సినీ తారలు అందరినీ ఒకే వేదిక మీదకి చేర్చే పండగ ఏదైనా ఉందంటే అది.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఫంక్షన్ ( సైమా) మాత్రమే. ఇందుకే సైమా వేడుకల కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. సైమా స్టేజ్ పై అందాలు అలా మెరుస్తుంటే.., ప్రేక్షకులే కాదు, స్టార్స్ కూడా స్పెల్ బౌండ్ అయిపోతుంటారు. మరి.. అంతటి రీచ్ ఉన్న ఈ వేడుకకి ఇప్పుడు వేదిక మాత్రమే కాదు, డేట్ కూడా ఫిక్స్ […]