ఇటీవల చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ‘డీజే టిల్లు’. హీరో సిద్ధు జొన్నలగడ్డ రచించి, నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మాస్ క్లాస్ ప్రేక్షకులను హిలేరియస్ కామెడీతో విశేషంగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకులకు మాంచి కిక్కిచ్చింది. ఫస్ట్ డే నుండే అదిరిపోయే కలెక్షన్స్ తో 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేసి లాభాలను వెనకేసుకుంది. విమల్ […]