ఇటీవల ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు అటు సినీ సెలబ్రిటీల కుటుంబాలను, ఇటు అభిమానులకు కలచివేస్తున్నాయి. తాజాగా తెలుగు సినీ, సీరియల్ నటి విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. త్రినయని సీరియల్ ఫేమ్ విష్ణుప్రియ.. తన తండ్రి శ్రీనివాస్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కొండంత సపోర్ట్ ని కోల్పోయానని ఎమోషనల్ అయ్యింది. ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ.. తాను చేసే పనిలో ఎల్లప్పుడూ తన తండ్రి ఆశీర్వాదాలు ఉంటాయని.. […]