యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సినిమాతో నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఈ మూవీ రెండు భాగాలుగా విడుదలై ఎన్నో రికార్డులను తిరగరాసింది. దగ్గుబాటి రానా, ప్రభాస్ కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించిన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రంతో ప్రభాస్ రేంజ్ టాలీవుడ్ లో అగ్రభాగానికి ఎగబాకింది. బాహుబలి సినిమా విజయాన్ని ఆనందిస్తూనే యువ దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో సాహో […]