ఫిల్మ్ డెస్క్- ఈ రోజు మధర్స్ డే తో పాటు అందాల తార సాయి పల్లవి పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమె నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి సాయి పల్లవి లుక్ రిలీజ్ చేసింది యూనిట్. ఈ ఫస్ట్ లుక్లో సాయి పల్లవి త్రిశూలం పట్టుకొని పవర్ఫుల్గా కనిపిస్తోంది. సాయి పల్లవి ఈ లుక్ ను పరిశీలిస్తే భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో అమ్మవారి పండుగ సంబరాలు జరిగే నేపథ్యంలో తెరకెక్కించిన పాటలోనిదని అర్దమవుతోంది. […]