మనదేశంలోని తొలి ఓటరుగా గుర్తింపు పొందిన శ్యామ్ శరణ్ నేగి ప్రస్థానం ముగిసింది. 106 ఏళ్ల వయస్సులో అనారోగ్యం కారణంగా ఆయన కన్నుమూశారు. 1917లో హిమాచల్ ప్రదేశ్ లో శ్యామ్ శరణ్ నేగి జన్మించారు. భారతదేశాన్నికి 1947 ఆగష్టు15న స్వాతంత్ర్యం వచ్చింది. అయితే 1951లో మొదటి సారి సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో శ్యామ్ శరణ్ నేగి తొలి ఓటు వేసిన వ్యక్తి గుర్తింపు పొందారు. 1951 దేశమంతా ఎన్నికలు జరిగాయి. అయితే కొన్ని కారణాల […]