మన జీవితంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో.. ఏ రూపంలో ప్రమాదం మన దరికి వస్తుందో అంచనా వేయడం కష్టం. అసలు మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. వీటికి తోడు మారుతున్న జీవనశైలి కారణంగా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో మృత్యువు పలకరిస్తుంది. ఇక గత కొంతకాలంగా సంభవిస్తున్న మరణాలను చూస్తే.. చాలా ఆశ్చర్యం కలగడమే కాక.. భయం కూడా వేస్తుంది. అప్పటి వరకు ఆడుతూ, పాడుతూ ఎంతో ఉత్సాహంగా ఉన్న వారు.. […]