కరోనా ఎంట్రీ తర్వాత లాక్ డౌన్ కాలంలో ప్రజలంతా ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. థియేటర్ లో సినిమా చూసేందు కంటే ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు అందించే సినిమాలు, కంటెంట్ ని బట్టి ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఎంతనేది నిర్ణయిస్తారు. అయితే అన్ని ఓటీటీలు తీసుకోవడం అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. అలాగని ఇష్టమైన సినిమాని చూడకుండా ఉండలేరు. అలాంటి వారి కోసం కొన్ని వెబ్ సైట్లు పుట్టుకొచ్చాయి. ఓకప్పుడు తమిళ్ రోకర్జ్ […]
ప్రస్తుతం సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ట్విట్టర్ ది కాస్త భిన్నమైన పాత్ర. మన అభిప్రాయాలను వెల్లడించడమే కాక.. ఏదైనా సమస్య వస్తే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ట్విట్టర్ సరైన వేదికగా భావిస్తారు. మీమ్స్‌తో చెలరేగిపోతారు. తమకు ఏదైనా సమస్య వచ్చినా.. వెంటనే సంబంధిత నాయకులు, అధికారులను ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తుంటారు ఇలా అందరికి అన్ని విధాలుగా ఉపయోగపడే […]