ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, ఇటీవల ఈ అమ్మడుకు ఓ నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. అస్సలు వెనక్కి తగ్గకుండా ఈ ముద్దుగుమ్మ ధీటైన సమాధానం ఇచ్చింది.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ఓ వెలుగు వెలుగుతున్న భామ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా మొదట్లో సినిమా రంగాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అనంతరం తన అందం, నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాందించింది. ఇండస్ట్రీలో ముక్కుసూటి అమ్మాయిగా నిలిచిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య వార్తల్లో బాగా కనిపిస్తుంది. సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శృతీ పాపులర్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం […]