‘సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్’ షో అట్టహాసంగీ ముగిసిన విషయం తెలిసిందే. సింగర్ శ్రుతిక ఈ షో విన్నర్‌గా నిలిచింది. ఫినాలేలో శ్రుతిక మెరిసేటి పువ్వా, ఆనతినీయరా, సంకురాత్రి కోడి వంటి అద్భుతమైన పాటలతో అదరగొట్టింది. ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన శ్రుతిక విన్నర్‌గా నిలవడమే కాకుండా ఆమె గాత్రంతో ఎంతో మంది అభిమానులను సైతం సొంతం చేసుకుంది. విన్నర్‌గా నిలిచిన తర్వాతి నుంచి శ్రుతిక ఫుల్ బిజీ అయిపోయింది. ఇంటర్వ్యూలు, ఫ్యాన్ ఇంటరాక్షన్స్ అంటూ […]