శ్రీరెడ్డి.. రెండుతెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా వెలిగిపోవాలని వచ్చి.. చివరకు కాంట్రవర్సీలతో హైలెట్ అయ్యారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి వ్యతిరేకంగా అర్థనగ్న ప్రదర్శన చేసి.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఇక సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చేసే రచ్చ గురించి అందరికి తెలిసిందే. తాను టార్గెట్ చేసిన వాళ్లకు చుక్కలు చూపించే మాటలు మాట్లాడటం.. దీంతో పాటు అప్పుడప్పుడూ కాస్త గ్లామర్ ఒలకబోస్తూ స్పెషల్ కిక్కివ్వడం ఆమె […]