అమ్మను మించి దైవమున్నదా… ఆత్మను మించి అద్దమున్నదా ఇదీ.. అమ్మతనానికి ఉన్న అస్సలు అర్థం. ఈ సృష్టిలో తల్లిని మించిన యోదులు ఎవరూ లేరన్నది అక్షర సత్యం. ఇక కొందరు అమ్మలేని లోటును తీర్చలేనిదని భావించి ప్రేమతో అమ్మపేరును చేతిపై పచ్చబొట్టు పొడిపించుకోవడం, బొమ్మలు వేసుకోవడం అనేది మనం చాలానే చూశాం. కానీ నవమాసాలు మోసి పెంచిన తల్లిని చివరికి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో ఓ కొడుకు తల్లిని మరిచిపోలేక […]