టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా తొలి మ్యాచ్ లో పాక్ పై విజయం సాధించిన టీమిండియా.. అదే జోరును నెదర్లాండ్స్ పై కూడా చూపింది. నిర్ణీత 20 ఓవరల్లో 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కింగ్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ లు అర్దశతకాలతో చెలరేగారు. కోహ్లీ మరో సారి క్లాస్ ఇన్నింగ్స్ తో చెలరేగగా.. మిస్టర్ 360 గా పేరుగాంచిన SKY తనదైన స్టైల్లో మరోసారి […]