దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం RRR. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ అలియా భట్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇక బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు […]