టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. భారత షూటర్ అవని లేఖరా చరిత్ర సృష్టింటింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించి అవని లేఖరా పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఎస్‌హెచ్1 విభాగంలో కాంస్యం గెలిచింది అవని. ఒకటి కంటే […]
స్పోర్ట్స్ డెస్క్- మొన్న టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు ఒకే ఒక్క బంగారు పతకం రావడం కొంత నిరాశపరిచింది. మరిన్ని గోల్డ్ మెడల్స్ రావాల్సిందని క్రీడాభిమానులంతా అనుకున్నారు. కానీ నీరజ్ చోప్రా మాత్రమే బంగారు పతకం సాధించగా, భారత్ కు మొత్తం 7 పతకాలు వచ్చాయి. ఇక ఒలింపిక్స్ తరువాత ఇప్పుడు టోక్యోలో పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఇందులో కూడా భారక క్రీడాకారులు అధ్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు. టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్ మరో […]