సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గొప్పగా ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రజినీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటి ‘శివాజీ’. ప్రముఖ దర్శకులు శంకర్ దర్శకత్వంలో 2007 వ సంవత్సరం లో రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన శివాజీ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేస్తూ భారీ వసూళ్లు చేసింది. బ్లాక్ మనీ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రజినీకాంత్ డైలాగ్స్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ […]