హైదరాబాద్ నగరంలోని శివశక్తి ఫౌండేషన్ పై సినీనటి కరాటే కళ్యాణి తీవ్రంగా ఆరోపించింది. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ‘శివశక్తి ఫౌండేషన్.. అనేది 2017లో ప్రారంభించిన 9 నెలలకే ఫండ్ రైసింగ్ పేరుతో 1 కోటి రూపాయలు తీసుకున్నారు. సరే ఆ డబ్బుతో ఆఫీస్ ఓపెన్ చేశామన్నారు.. ఆ ఆఫీస్ ఓపెనింగ్ కి మేం కూడా వెళ్ళాము. తర్వాత మూడు నెలలకే జాతీయ స్థాయి అంటూ ఫండ్స్ అడిగారు. మేం షాక్ అయిపోయి […]