జీవితంలో దురదృష్టం, మృత్యువు ఎప్పుడెలా వస్తాయో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు సాఫీగా వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. భారీ వర్షం వలన లేదా బ్రేకులు ఫెయిల్ అవ్వడం వలన కూడా వాహనాలు ప్రమాదాలకు గురవుతాయి. చూస్తుండగానే ఎన్నో జీవితాలు కళ్ళముందే హృదయ విదారకంగా ముగిసి పోతుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కుందాపూర్ సమీపంలో ఉన్న షిరూర్ […]