Shinzo Abe: జపాన్లో దారుణం చోటు చేసుకుంది. మాజీ ప్రధానమంత్రిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) మృత్యువుతో పోరాడి ఆయన కన్నుమూసినట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే.. నరా నగరంలో లిబరల్ డెమొక్రిటిక్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న షింజోపై దుండగులు రెండుసార్లు కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో షింజో ఛాతిలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన […]