హైదరాబాద్- తెలంగాణలో కిట్టీ పార్టీల పేరుతో పలు రంగాల ప్రముఖులను మభ్య పెట్టి కోట్ల రూపాయలను దోచుకున్న శిల్పా చౌదరి కేసు అంతకంతకు మలుపు తిరుగుతోంది. ప్రముఖుల పిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు శిల్పా చౌదరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే రిమాండ్లో ఉన్న శిల్పా చౌదరిని పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారణ జరిపుతున్నారు. శుక్రవారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి శిల్పా చౌదరిని తీసుకెళ్లిన నార్సింగి పోలీసులు సుమారు ఆరు […]