Viral Video: కొంతమంది ప్రవర్తనను చూస్తే.. ‘వీళ్లకేమైనా పిచ్చా’ అనిపిస్తుంది. ప్రాణం మీదకు వస్తోందని తెలిసినా.. కూల్‌గా కూర్చుంటారు. అలాంటి వాళ్ల పక్కన ఉంటే మన బుర్ర చెడిపోవటం ఖాయం. అలా పక్కన వారి బుర్ర చెడిగొట్టే ఓ మహిళ గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. రైలు ప్రమాదంలో రైలు ఢీకొట్టి చనిపోవాల్సిన ఆమెను ఓ వ్యక్తి కాపాడాడు. అయితే, ఆమె మళ్లీ చావుకు ఎదురెళ్లింది. రైలు ట్రాకు పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకోవటానికి ప్రయత్నించింది. ఈ […]